పకడ్బందీగా జనగణన: కలెక్టర్

పకడ్బందీగా జనగణన: కలెక్టర్

సత్యసాయి జిల్లాలో 2027 జనగణన ప్రక్రియ నిర్వహణపై కలెక్టర్ శ్యాంప్రసాద్ కీలక ఆదేశాలు జారీ చేశారు. గురువారం ఎన్యుమరేటర్ల శిక్షణను ఆయన ప్రారంభించారు. సామాజిక, ఆర్థిక విధానాల రూపకల్పనలో గణాంకాలు ముఖ్యమని పేర్కొన్నారు. ప్రజలు ఏప్రిల్ 16 నుంచి 30 వరకు ఆన్‌లైన్‌లో స్వీయ గణన చేసుకోవచ్చని సూచించారు. ప్రజలందరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ కోరారు.