VIDEO: జమ్మలమడుగులో CMRF చెక్కుల అందజేత
KDP: జమ్మలమడుగు టీడీపీ కార్యా లయంలో 29 మంది లబ్దిదారులకు రూ.12,43,316 CMRF చెక్కులను జిల్లా టీడీపీ అధ్యక్షుడు భూపేశ్ రెడ్డి అందజేశారు. అనారోగ్య కారణాల వల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న తమకు ఈ సహాయనిధి ఎంతో తోడ్పడుతోందన్నారు. లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. తమకు సహాయం అందేలా కృషి చేసిన భూపేన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.