పోలీస్ కృష్ణయ్య వర్ధంతి పోస్టర్ ఆవిష్కరణ

పోలీస్ కృష్ణయ్య వర్ధంతి పోస్టర్ ఆవిష్కరణ

WGL: తెలంగాణ మలిదశ ఉద్యమ, తొలి అమరుడు పోలీస్ కృష్ణయ్య త్యాగం మరువలేనిదని ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు బయ్య స్వామి అన్నారు. ఈ మేరకు ఎనుమాముల మార్కెట్ ఆవరణలో ఆదివారం కృష్ణయ్య వర్ధంతి కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు. రేపు జరిగే ఆయన 16వ వర్ధంతిని విజయవంతం చేయాలని ముదిరాజ్ యూనియన్ సభ్యులు కోరారు.