తెలుగు రాష్ట్రాల్లో 'కాంతార 1' షాకింగ్ డీల్!

తెలుగు రాష్ట్రాల్లో 'కాంతార 1' షాకింగ్ డీల్!

కన్నడ స్టార్ రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'కాంతార చాప్టర్ 1'. తెలుగు రాష్ట్రాల్లో మేకర్స్ ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్‌ను భారీగా ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఏకంగా రూ.100 కోట్ల మేర డీల్‌ను కుదుర్చుకోవడానికి చూస్తున్నారట. ఇక ఈ చిత్రం ఈ ఏడాది అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.