VIDEO: మహిళా సంఘం భూమి కబ్జాకు ప్రయత్నం

VIDEO: మహిళా సంఘం భూమి కబ్జాకు ప్రయత్నం

HNK: హసన్‌పర్తి మండలం మునిపల్లి గ్రామంలో శ్రీ మహాలక్ష్మి గ్రామ పొదుపు సంఘానికి 2007 ప్రభుత్వం సర్వే నెంబర్ 120లో 12 ఎకరాల భూమిని ఇందిరా క్రాంతి పథకం కింద ఆభూమిని కేటాయించారు. అట్టి భూమిపై కొంతమంది అక్రమార్కుల కన్ను పడింది. మా భూమిలో చదును చేసి కబ్జాకు పాల్పడుతున్నారని ఆదివారం కాకతీయ యూనివర్సిటీ పోలీసులకు మహిళా సంఘం సభ్యులు ఫిర్యాదు చేశారు.