KCRకు సీతక్క నోటీసులు.. మన్నె క్రిశాంక్ స్పందన

KCRకు సీతక్క నోటీసులు.. మన్నె క్రిశాంక్ స్పందన

TG: మంత్రి సీతక్క మాజీ సీఎం KCRకు నోటీసులు పంపడంపై BRS నేత మన్నె క్రిశాంక్ స్పందించారు. అంగన్‌వాడీ ఫోన్ల కొనుగోలుపై ప్రశ్నించడం తప్పా అని అన్నారు. ప్రశ్నిస్తే సీతక్క చెప్పుతో కొడతా అంటున్నారని.. తాము విచారణ అడిగితే KCRకు నోటీసులు పంపారని.. ఏ విచారణకు పిలిచినా తమ నేతలు హాజరయ్యారని చెప్పారు. కానీ తాము సీతక్కలా చెప్పుతో కొడతా అని అనలేదన్నారు.