VIDEO: తగ్గనున్న విశాఖ-రాయపూర్ మధ్య ప్రయాణ సమయం

VIDEO: తగ్గనున్న విశాఖ-రాయపూర్ మధ్య ప్రయాణ సమయం

VSP: రాయ్‌పూర్–విశాఖ ఎకనామిక్ కారిడార్ దేశంలోనే కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టుగా రూపుదిద్దుకుంటోంది. సుమారు 464 కిలోమీటర్ల పొడవున ఆరు లేన్ల యాక్సెస్-కంట్రోల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేగా దీనిని నిర్మిస్తున్నారు. ఇందులో ఒడిశాలో 240 కిమీ, ఛత్తీస్‌గఢ్‌లో 124 కిమీ, ఆంధ్రప్రదేశ్‌లో 100 కిమీ విస్తరించింది.రాయ్‌పూర్ నుంచి విశాఖ వరకు ప్రయాణ సమయం తగ్గనుంది.