VIDEO: ఆక్రమణకు గురవుతున్న దారి.. అధికారులకు ఫిర్యాదు..!
WGL: కాశీబుగ్గలోని ఇండోర్ స్టేడియం ముందు నుంచి వీకర్స్ కాలనీకి వెళ్లే దారి ఆక్రమణకు గురైందని అధికారులకు ఫిర్యాదు చేసినట్లు మంగళవారం స్థానికులు తెలిపారు. సొసైటీ కమిటీతో కుమ్మక్కై స్థానిక కార్పొరేటర్ భర్త గతంలో ఈ స్టలాన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నారని మండిపడ్డారు. ఇప్పుడు స్టలాన్ని వేరేవారికి అమ్మి నిర్మాణం చేయాలని ప్రయత్నిస్తుండగా అడ్డుకున్నామని పేర్కొన్నారు.