రెవెన్యూ సదస్సులో పాల్గొన్న జిల్లా కలెక్టర్

WGL: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన భూ భారతి రెవెన్యూ సదస్సులో భాగంగా నూతన వోఅర్ చట్టం 2025లో పైలెట్ ప్రాజెక్ట్ అయిన వర్ధన్నపేట మండలంలోని ఉప్పరపల్లి, దివిటీపల్లి గ్రామల్లో మంగళవారం ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సులో ప్రజల నుంచి దరఖాస్తులను స్వకరించే ప్రక్రియను పరిశీనించిన జిల్లా కలెక్టర్ సత్య శారదా, అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి.