VIDEO: గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించిన రాజగోపాల్ రెడ్డి

VIDEO: గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించిన రాజగోపాల్ రెడ్డి

BHNG: లక్కారం, చౌటుప్పల్ ఊర చెరువులను మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురువారం పరిశీలించారు. అనంతరం గంగమ్మ తల్లికి పూజలు చేసి హారతి ఇచ్చారు. చౌటుప్పల్ ఊర చెరువుకు వరద తాకిడి పెరిగితే తీసుకోవలసిన చర్యల గురించి అధికారులతో మాట్లాడారు. నియోజక వర్గ ప్రజల శ్రేయస్సే తనకి ముఖ్యమని పేర్కొన్నారు.