అసంతృప్తిలో టీడీపీ నాయకులు

అసంతృప్తిలో టీడీపీ నాయకులు

కృష్ణా: గుడ్లవల్లేరు మండలంలో TDP నాయకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం పరిశీలకురాలు నూకాలమ్మ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో "గత వైకాపా ప్రభుత్వం మాపై కేసులు పెట్టి వేధించినా, మా కష్టంతో పార్టీని నిలబెట్టాం. అయితే ఇప్పుడు వైకాపా నేతలు పార్టీ మారి గ్రామ కమిటీ పేర్లపై రాజకీయం చేస్తున్నారని.. టీడీపీ నాయకులు వాపోయారు.