నెదర్లాండ్స్‌లో శ్రీవారి ఆలయ నిర్మాణానికి టీటీడీ సహకారం
TPT: నెదర్లాండ్స్‌లో శ్రీవారి ఆలయ నిర్మాణానికి టీటీడీ సహకారం అందించనుంది. శ్రీ వసుదైవ కుటుంబం (SVK) సంస్థ ఈ ఆలయ నిర్మాణానికి ముందుకొచ్చింది. 33.5 ఎకరాల భూమిని నెదర్లాండ్స్ ప్రభుత్వం కేటాయించగా, రూ. 250 కోట్లతో ఆలయం నిర్మించనున్నారు. గోపురాలు, ప్రాకారాలతో శిల్పకళా వైభవంగా ఆలయం నిర్మించేందుకు టీటీడీ స్థపతి సహకారం కోరారు.