VIDEO: కోదాడలో వ్యాపారస్తుల స్వచ్ఛంద బంద్

SRPT: కోదాడ పట్టణంలోని మార్వాడీ వ్యాపారస్తులకు వ్యతిరేకంగా స్థానిక వ్యాపారస్తులు శుక్రవారం స్వచ్ఛంద బంద్ పాటించారు. ఈ సందర్భంగా స్థానిక వ్యాపారస్తులు మార్వాడీలు తమ వ్యాపార రంగాలను దెబ్బతీస్తున్నారని ఆరోపిస్తూ, మార్వాడీస్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఈ నిరసనతో పట్టణంలో వ్యాపార కార్యకలాపాలు స్తంభించాయి.