బద్వేల్ టీడీపీ అధ్యక్షుడిగా గుర్రంపాటి వెంగల్ రెడ్డి

బద్వేల్ టీడీపీ అధ్యక్షుడిగా గుర్రంపాటి వెంగల్ రెడ్డి

KDP: బద్వేల్ మున్సిపాలిటీ టీడీపీ పార్టీ అధ్యక్షునిగా రెండవసారి ఎన్నికైన గుర్రంపాటి వెంగల్ రెడ్డిని మంగళవారం సిద్ధవటం రోడ్డులోని మైనారిటీ కార్యాలయంలో ముస్లిం సోదరులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడుతూ, పార్టీ బలోపేతానికి ఆయన కృషిని ప్రశంసించారు. ఈ సన్మానం ద్వారా పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నింపారు.