నూతన రేషన్ కార్డులు జారీ..!

మేడ్చల్: ప్రజలకు DSO శ్రీనివాస్ రెడ్డి మరో గుడ్ న్యూస్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 818 నూతన రేషన్ కార్డులు మంజూరు చేసినట్లు ప్రకటించారు. అంతేకాక దాదాపు 33,000 మంది సభ్యులు రేషన్ కార్డులు మెంబర్ అడిషన్ జరిగినట్లు వెల్లడించారు. ఈనెల నుంచి వీరందరూ సన్న బియ్యం పొందచ్చని ఇందుకోసం 11వేల టన్నుల బియ్యాన్ని మంజూరైనట్లు మంగళవారం తెలిపారు.