'ఉద్యమకారుల సభకు భారీగా తరలిరావాలి'

'ఉద్యమకారుల సభకు భారీగా తరలిరావాలి'

MHBD: ఈనెల 18న హైదరాబాదులోని తార్నాకలో జరిగే ఉద్యమకారుల సభను విజయవంతం చేయాలని ఉద్యమకారుల ఫోరం నెల్లికుదురు మండల అధ్యక్షులు కుమ్మరికుంట్ల మౌనేందర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఉద్యమకారుల సభకు ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ హాజరవుతున్నారని, కావున ఉద్యమకారులు భారీగా తరలిరావాలని కోరారు.