VIDEO: 'మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగంలోనే నిర్వహించాలి.
KDP: మెడికల్ కాలేజీలను ప్రభుత్వ పరిధిలోనే నడపాలని, ప్రైవేటుపరం చేస్తే సహించేది లేదని పులివెందుల కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ ధ్రువ కుమార్ రెడ్డి అన్నారు. చంద్రబాబు మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయాలని చూస్తే ఊరుకోమన్నారు. ప్రజా ఆరోగ్యాన్ని కార్పొరేట్ కంపెనీలకు తాకట్టు పెడుతున్న చంద్రబాబు పీపీపీ విధానాన్ని కూటమి ప్రభుత్వం విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.