'వర్షాల నేపథ్యంలో రేపు ప్రజావాణి రద్దు'

'వర్షాల నేపథ్యంలో రేపు ప్రజావాణి రద్దు'

SRCL: కలెక్టరేట్‌లో రేపు నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని వర్షాలు కురుస్తున్నందున రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రజలు వినతులు ఇవ్వడానికి సోమవారం కలెక్టరేట్‌కు రావద్దని విజ్ఞప్తి చేశారు. జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో ప్రజావాణి రద్దు చేస్తున్నట్లు తెలిపారు.