పదో తరగతి పరీక్షలలో జిల్లాకు నాలుగవ స్థానం
JGL: పదవ తరగతి పరీక్షలలో జిల్లాకు 98.87 శాతంతో నాలుగవ స్థానం లభించినట్లు జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. 12687 మంది విద్యార్థులకు గాను 1254 మంది విద్యార్థులు విజయాన్ని సాధించాలని, గతంలో నాలుగవ స్థానం సాధించగా, ఇప్పుడు కూడా అదే స్థానాన్ని నిలుపుకోవడంతో డీఈవో రాము, మండల విద్యాధికారులు, పాఠశాల సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు.