రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

సత్యసాయి: ముదిగుబ్బ సమీపంలోని వంతెన వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పుట్టపర్తికి చెందిన కురుమల రాము (50) మృతి చెందారు. ఆదివారం ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా అదుపు తప్పి వంతెనను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన ఆయనను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.