నేడే పది విద్యార్థుల భవితవ్యం

నేడే పది విద్యార్థుల భవితవ్యం

MDK: జిల్లాలో మార్చిలో జరిగిన పదో తరగతి పబ్లిక్ పరీక్ష ఫలితాలను పాఠశాల విద్యాశాఖ నేడు విడుదల చేయనుంది. జిల్లాలో 10,388 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. గత కొద్ది రోజులుగా పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.