VIDEO: 'మహాలక్ష్మి పథకం, ఆర్టీసీపై తీవ్ర భారం'

VIDEO: 'మహాలక్ష్మి పథకం, ఆర్టీసీపై తీవ్ర భారం'

SRPT: మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీపై అదనపు భారం పడుతోందని ఎస్ డబ్ల్యూ ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బత్తుల సుధాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. సూర్యాపేటలో ఆయన మాట్లాడుతూ.. బస్సుల్లో విపరీతమైన రద్దీ ఉన్నప్పటికీ సిబ్బంది సేవలు అందిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం కేటాయించిన రూ.10 వేల కోట్ల నిధులపై స్పష్టత లేదని, తమ సహకారం వల్లే ఈ పథకం అమలు సాధ్యమని ఆయన అన్నారు.