VIDEO: గ్రామంలో ఓటు వేసిన ఎమ్మెల్యే మెగారెడ్డి

VIDEO: గ్రామంలో ఓటు వేసిన ఎమ్మెల్యే మెగారెడ్డి

WNP: గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఎమ్మెల్యే ఓటు హక్కును వినియోగించుకున్నారు. వనపర్తి నియోజకవర్గం పెద్దమందడి మండలం మంగంపల్లి గ్రామంలో ఎమ్మెల్యే మెగారెడ్డి తన ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఓటరు నిర్భయంగా పోలింగ్ బూత్‌లకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.