VIDEO: రెవెన్యూ ఉద్యోగుల సేవలను అభినందించిన కలెక్టర్

VIDEO: రెవెన్యూ ఉద్యోగుల సేవలను అభినందించిన కలెక్టర్

KNR: కరీంనగర్ రెవెన్యూ క్లబ్ ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమాలను కలెక్టర్ చిత్రా మిశ్ర అభినందించారు. కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన చలివేంద్రం ప్రారంభించారు. విధుల నిర్వహణతో పాటు సామాజిక సేవలో రెవెన్యూ ఉద్యోగులు ముందుండటాన్ని ప్రశంసించారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడటంతో పాటు సేవా భావాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు.