విద్యార్థిని అభినందించిన ఎమ్మెల్యే
ELR: ఈనెల 26 న అమరావతిలో జరుగు మాక్ అసెంబ్లీ కార్యక్రమానికి ఎంపికైన విద్యార్థి సలాది నాగ వెంకట సాయి మణికంఠను ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఇవాళ అభినందించారు, దెందులూరు గారపాటి హైమావతి దేవి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి మణికంఠ ఎంపిక కావడంపై హెచ్ఎం వడ్లపట్ల విజయకుమార్ హర్షం వ్యక్తం చేశారు.