బెజ్జిపురంలో స్క్రబ్ టైఫస్ కేసు గుర్తింపు

బెజ్జిపురంలో స్క్రబ్ టైఫస్ కేసు గుర్తింపు

SKLM: లావేరు మండలం బెజ్జిపుర గ్రామంలో స్క్రబ్ టైఫస్ కేసు నమోదు అయింది. గ్రామానికి చెందిన వృద్ధుడు వ్యవసాయ పనుల సమయంలో పేడ పురుగు కట్టు పడిన తర్వాత తరచూ జ్వరం రావడంతో వైద్యులను సంప్రదించాడు. టెస్టులలో టైఫస్ వ్యాధిగా నిర్ధారణ కాగా, చికిత్స పొందుతున్న వృద్ధుడి ఆరోగ్యం నిలకడగా ఉంది. ఈ నేపధ్యంలో గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు.