మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సొంత గ్రామం రంగారెడ్డిగూడలో BRS విజయం
★ అయిజలో వేడినీళ్లు పడి మూడేళ్ల బాలుడు మృతి
★ వెంకయపల్లిలో టాస్‌లో సర్పంచ్‌గా ఎన్నికైన కాంగ్రెస్ అభ్యర్థి ..!
★ రామోజీపల్లి గ్రామంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ఒకే అభ్యర్థి