గ్రామాల అభివృద్ధికి మొదటి ప్రాధాన్యత

గ్రామాల అభివృద్ధికి మొదటి ప్రాధాన్యత

NRML: గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తుందని కాంగ్రెస్ పార్టీ ఖానాపూర్ మండల అధ్యక్షులు డి.దయానంద్, మాజీ మున్సిపల్ ఛైర్మన్ రాజురా సత్యం అన్నారు. ఎమ్మెల్యే బొజ్జు ఆదేశాల మేరకు శుక్రవారం ఖానాపూర్ మండలంలోని చింతల్‌పేట్ గ్రామంలో సీసీ రోడ్ నిర్మాణానికి వారు భూమి పూజ నిర్వహించారు. గ్రామాలలో మౌలిక సౌకర్యాలు కల్పించడం జరుగుతుందన్నారు.