మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ CM స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో ఏకగ్రీవానికి కసరత్తు చేస్తున్న స్థానిక నాయకులు
➢ టీ-పోల్ మొబైల్ యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్ విజయేంద్ర బోయి
➢ తిరుమలపల్లిలో మాజీ ఎంపీటీసీ ఓమేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో చేరిన 23 మంది బీఆర్ఎస్ నాయకులు
➢ మహమ్మదాబాద్, వెంకటాపూర్‌లో నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను తనిఖీ చేసిన ఎన్నికల పరిశీలకులు కాత్యాయని