"చిన్నతనంలోనే దేశం కోసం ప్రాణాలర్పించారు"

"చిన్నతనంలోనే దేశం కోసం ప్రాణాలర్పించారు"

SKLM: కవిటి పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో గురువారం వీరబాల దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సిక్కుల గురువు గురుగోవింద సింగ్ కుమారులు పతేసింగ్, జోరవర్ సింగ్ చిత్రపటాలకు పాఠశాల హెచ్ఎం అనిల్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. పతే సింగ్ (5), జోరవర్ సింగ్(7) చిన్నతనంలోనే దేశం, ధర్మం కోసం ప్రాణాలర్పించారని హెచ్ఎం అనిల్ అన్నారు.