HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు
➥ TG: చేవెళ్లలో బస్సు ప్రమాదం.. 19మంది మృతి
➥ SLBC టన్నెల్ పూర్తి చేసి తీరుతాం: రేవంత్
➥ రాష్ట్రానికి రూ. 20వేల కోట్ల పెట్టుబడులు: CBN
➥ 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం: లోకేష్
➥ భారత మహిళా క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది: మోదీ
➥ మహిళా క్రికెట్ జట్టుకు రూ.51 కోట్లు ప్రైజ్‌మనీ: BCCI