ఒక విజన్‌తో ముందుకెళ్తున్నాం: చంద్రబాబు
AP: కాగ్నిజెంట్‌కు భారత్‌లో ఐదు సెంటర్లు ఉన్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. 'కాగ్నిజెంట్ సంస్థకు భారత్ నుంచే 2,41,500 మంది పనిచేస్తున్నారు. ఆ సంస్థ చీఫ్ కూడా భారతీయుడే. ప్రపంచంలోని టాప్ కంపెనీలన్నీ భారతీయులే నడిపిస్తున్నారు. అదీ మన శక్తి. ఒక విజన్‌తో ముందుకెళ్తున్నాం.. అద్భుతాలు సాధిస్తున్నాం' అని చంద్రబాబు వెల్లడించారు.