కదిరిలో ఉచిత కంటి వైద్య శిబిరం

కదిరిలో ఉచిత కంటి వైద్య శిబిరం

సత్యసాయి: కదిరి ప్రభుత్వ బాలుర పాఠశాలలో ఇవాళ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. రవాణా శాఖ సౌజన్యంతో ముఖ్యంగా డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కదిరి ఆర్టీవో అధికారి, రోటరీ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. వాహనదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ పరీక్షలు నిర్వహించారు.