'ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయండి'

'ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయండి'

ASR: పదవ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయాలని ఆదివారం అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం పిలుపునిచ్చారు. రేపటి నుండి ప్రారంభమయ్యే పది పరీక్షలను ఉద్దేశించి పూర్వ ఉపాధ్యాయునిగా విద్యార్ధులకు ఎమ్మెల్యే కొన్ని సూచినలు చేశారు. పరీక్ష రాసేటప్పుడు ఆందోళన చెందకూడదని అన్నారు. విద్యార్ధులు పరీక్షలు బాగా రాయాలని ఆకాంక్షించారు.