కేంద్ర పథకాలపై అవగాహన కార్యక్రమం

కేంద్ర పథకాలపై  అవగాహన కార్యక్రమం

HYD: అత్తాపూర్ డివిజన్ అధ్యక్షులు వెంకటేష్ ఆధ్వర్యంలో డివిజన్‌లో రేషన్ షాప్ దగ్గర కేంద్ర పథకాలపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఐదు కిలోల సన్న బియ్యం కేంద్ర ప్రభుత్వం తరపున ఇస్తుందని ఒక్క కిలో మాత్రమే స్టేట్ గవర్నమెంట్ ఇస్తుందని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ కన్వీనర్ మల్లారెడ్డి జిల్లా సెక్రెటరీ కొమురయ్య కే సుధాకర్, ఎస్. విజయ్ ఉన్నారు.