DSC మెరిట్ లిస్ట్ విడుదల

ATP: మెగా DSC మెరిట్ జాబితాను విద్యాశాఖ విడుదల చేసింది. DSC పరీక్ష రాసిన అభ్యర్థులు మెరిట్ లిస్ట్ వివరాలను apdsc.apcfss.in 2025 వెబ్‌సైట్ నుంచి చెక్ చేసుకోవాలని అధికారులు తెలిపారు.'జోన్ ఆఫ్ కన్సిడరేషన్'లోకి వచ్చిన అభ్యర్థులకు వ్యక్తిగత లాగిన్ ద్వారా కాల్ లెటర్ అందుతుందని DSC కన్వీనర్ కృష్ణారెడ్డి అన్నారు.