'ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంచుకోవాలి'
NRML: ట్రాఫిక్ నియమాలపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, జిల్లా ఎస్పీ జానకి షర్మిలలు అన్నారు. సోమవారం సారంగాపూర్ మండలం దని గ్రామంలో 'అరైవ్ అలైవ్' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ప్రజలకు పలు ట్రాఫిక్ నియమ నిబంధనలను వివరించారు. కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.