నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @ 9PM

నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @ 9PM

* గుండెపోటుతో కాంగ్రెస్ మహిళా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు దుబ్బ రూప మృతి
* తాళ్లవీరప్పగూడెం గ్రామంలో ఓ రైతు పత్తి చేనులో మనిషి పుర్రె, ఎముకలు కలకలం
* నాగార్జునసాగర్ డ్యాంకు వరద ఉధృతి.. 4 గేట్లు ఎత్తి నీటిని విడుదల
* ర్యాగింగ్ వార్తలు.. నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాలను సందర్శించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి