VIDEO: 'ఆదివాసుల సమస్యలు పరిష్కరించాలి'
ADB: PVTG ఆదివాసీ గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించాలని తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసమ్ సచిన్ ప్రభుత్వాన్ని కోరారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఉట్నూర్ మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా కార్యక్రమం చేపట్టారు. పోడు భూములకు పట్టాలు, ఇందిరమ్మ ఇల్లు, తాగునీటి సౌకర్యం, అర్హులకు పెన్షన్లు అందించాలని కోరారు.