VIDEO: రిజిస్ట్రేషన్ శాఖలో కలకలం..తదుపరి ఎవరు?
WGL: వరంగల్‌లో అక్రమ రిజిస్ట్రేషన్లు, వసూళ్ల ఆరోపణల నేపథ్యంలో సబ్ రిజిస్ట్రార్లు రామనరసింహారావు, ఆనంద్‌ల ఇళ్లపై ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఖమ్మం, హన్మకొండలో జరిగిన సోదాల్లో నగదు, బంగారం, వెండి, బాండ్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ చర్యలతో రిజిస్ట్రేషన్ శాఖలో కలకలం రేగగా, తదుపరి ఎవరిపై దాడులు జరుగుతాయోనని అధికారులు ఆందోళన వ్యక్తం.