జిల్లాకు నూతన కలెక్టర్ ఎవరంటే..?
ASR : రాష్ట్రంలో పలువురు IAS అధికారుల బదిలీ జరిగింది. ఇందులో భాగంగా అల్లూరి సీతారామ జిల్లాకు నూతన కలెక్టర్‌గా టి.నిశాంతి నియమిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న ఏఎస్ దినేష్ కుమార్ APIIC MDగా బదిలీ అయ్యారు. దీంతో నూతన కలెక్టర్ త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నారు.