స్వర్ణకారుడి కుటుంబానికి ఆర్థిక సాయం

స్వర్ణకారుడి కుటుంబానికి ఆర్థిక సాయం

MDK: అక్టోబర్ 19న ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్న లస్కరి నరేష్ చారి కుటుంబానికి మెదక్ పట్టణ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో ఆర్థిక సహకారం అందజేశారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు జమ్మికుంట బ్రహ్మచారి ఆధ్వర్యంలో జమచేసిన రూ.76 వేల ఆర్థిక సహాయాన్ని మృతుడి తల్లికి అందజేశారు. కార్యక్రమంలో సంఘం నాయకులు పాల్గొన్నారు.