'ఏనుగులు సమస్య పరిష్కరించండి'

PPM: కురుపాం నియోజకవర్గంలో ఏనుగులు సమస్య ఎక్కువగా ఉందని, వాటి నుండి ప్రజలు, రైతులను కాపాడాలని కురుపాం ఎమ్మెల్యే తొయక జగదీశ్వరీ కోరారు. ఆమె శాసన సభ సమావేశంలో మాట్లాడుతూ.. గత కొన్ని సంవత్సరాలుగా ఏనుగులు వలన ప్రాణ నష్టంతో పాటు, రైతులు పండించిన పంటలు కూడా నష్టపోయారని అటవీ శాఖ మంత్రి స్పందించి ఏనుగులు సమస్య పరిష్కరించాలని కోరారు.