VIDEO: అంగన్వాడీలతో పెట్టుకుంటే మనుగడ ఉండదు..!
CTR: అంగన్వాడీలతో పెట్టుకుంటే ఏ ప్రభుత్వానికి మనుగడ ఉండదని ఏఐటీయూసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రేమ, జిల్లా నాయకుడు కోదండయ్య అన్నారు. పులిచెర్లలో అంగన్వాడీ రిలే నిరాహార దీక్షలో వీరు పాల్గొని ప్రసంగించారు. ప్రభుత్వం అంగన్వాడీ సమస్యలు పెడచెవిన పెట్టిందన్నారు. అంగన్వాడీల జీతాలు పెంచకపోతే నిరంతర సమ్మెకు దిగుతామన్నారు.