బౌలర్లను బెంబేలెత్తిస్తున్న వైభవ్ సూర్యవంశీ

బౌలర్లను బెంబేలెత్తిస్తున్న వైభవ్ సూర్యవంశీ

టీ20 క్రికెట్‌లో డబుల్ సెంచరీ సాధ్యమయ్యే అవకాశం ఉందనిపిస్తోంది. UAEతో జరిగిన మ్యాచ్‌లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ 32 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. UAE బౌలింగ్‌ను ఊచకోత కోస్తూ 13వ ఓవర్ లోపే అతడు 144 పరుగులు చేశాడు. దీంతో టీ20 క్రికెట్లో తొలిసారిగా డబుల్ సెంచరీ చూడబోతున్నామా అని ఉత్కంఠ నెలకొంది. అతను ఇంకో నాలుగు ఓవర్లు ఉంటే డబుల్ సెంచరీ చూసేవాళ్లం.