క్రైమ్ రేట్ 41 శాతం పెరిగింది: KTR

క్రైమ్ రేట్ 41 శాతం పెరిగింది: KTR

HYD: చందానగర్‌లో పట్టపగలు బంగారం షాపులో దొంగతనం జరిగిందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో మాట్లాడుతూ.. క్రైమ్ రేట్ 41% పెరిగిందని, లా&ఆర్డర్ పూర్తిగా అదుపు తప్పిందన్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు అయ్యాక, ఇప్పుడు తిరుగుతున్న ఒక్క మంత్రి కూడా కనబడరన్నారు. ఎన్నటికైనా హైదరాబాద్ ప్రజల కష్టాల కోసం పోరాడేది బీఆర్ఎస్ పార్టీనే అన్నారు.