వరుస దొంగతనాలతో రైతుల ఆందోళన

వరుస దొంగతనాలతో రైతుల ఆందోళన

NRML: మామడ మండలం పొన్కల్ గ్రామ శివారులో వరుసగా వ్యవసాయ మోటార్లు దొంగతనానికి గురవుతున్నాయి. జంగం రాజన్న, సుధాకర్ రెడ్డి వంటి రైతుల మోటార్లు ఇటీవల గుర్తు తెలియని వ్యక్తులు అపహరించడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మోటార్ వైర్లను కూడా దొంగిలిస్తున్నారని రైతులు సోమవారం వాపోయారు.