ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా బుమ్రా
T20 WC-2026లో టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీసి భారత్ విజయాన్ని శాసించిన బుమ్రాను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వరించింది. ఈ మ్యాచ్‌లో 4 వికెట్లను తీయడంతో టీ20 ప్రపంచ కప్ టోర్నీల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా బుమ్రా చరిత్ర సృష్టించాడు. ఇప్పటి వరకు బుమ్రా 40 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.