VIDEO: 'రాజోలు గడ్డ నుంచి చెబుతున్నా అది జరగదు'
కోనసీమ: రాజోలు పర్యటనలో ఉన్న DY.CM పవన్ కళ్యాణ్ ప్రతి పక్ష నాయకులకు హెచ్చరికలు జారీ చేశారు. 'సోషల్ మీడియాలో కామెంట్స్‌ను గమనిస్తున్నాం. ఇంకా మారకపోతే పవన్ కళ్యాణ్‌లోని గట్టిదనం కూడా చూస్తారు. 2029లో అధికారంలోకి వచ్చేస్తామంటున్నారు. రాజోలు గడ్డ నుంచి చెబుతున్నా అది జరగదు' అని పేర్కొన్నారు.