'బురదలో వారాంతపు సంత.. ప్రజల ఇబ్బందులు'

MBNR: పట్టణంలోని బాలానగర్‌లో ప్రతి శుక్రవారం వారాంతపు కూరగాయల సంత జరుగుతుంది. నిన్న కురిసిన వర్షానికి రోడ్డుపై వర్షపు నీరు నిలిచింది. దీంతో ఈరోజు కూరగాయలు అమ్మకానికి వచ్చిన వినియోగదారులు బురదలోనే కూరగాయలు అమ్మకాలు జరిపారు. బురదలో కూరగాయల నమ్మకంతో ఇబ్బందులు పడుతున్నామని కొనుగోలుదారులు అన్నారు. నూతన మార్కెట్ ఏర్పాటు చేయాలన్నారు.